D-No:- 10/511, KNF Road,Amalapuram , Konaseema.Dist ,Andhra Pradesh - 533201

9491852656

Sree Konaseema Bhanoji Ramars College was established in 1951. On 2-7-1951 the College was formally inaugurated in an auspicious manner by Sri.J.V.Bhanoji Ramars, Chief Donor by performing a ‘PUJA’ at Board High School, Amalapuram. This was the …

CONTACT INFO

D-NO:- 10/511, KNF ROAD,AMALAPURAM , E.G.DIST ,ANDHRA PRADESH - 533201
[email protected]
08856-233656/233053

( Available from 09:00 am to 05:00 pm on working days )

Follow Us

  • Welcome to Sree Konaseema Bhanoji Ramars College (SKBRC), Amalapuram

Latest News


Dr BR అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం లోని ఎంతో ప్రాచీన మైన ప్రసిద్ది పొందిన శ్రీ కోనసీమ భానోజి రామర్స్ కళాశాల(SKBR College) నందు కీర్తి శేషులు శ్రీ గిడుగు సూర్యనారాయణ గారి చిత్రపటం ఆవిష్కరణ వేడుక

శ్రీ గిడుగు సూర్యనారాయణ గారు ప్రముఖ న్యాయవాది మరియు వేద సభల అనురక్తి కలిగిన సహృదయులు .వారు కళాశాల కు 60 వ దశాబ్దం లో సెక్రెటరీ - కరస్పాండెంట్ గా సేవలు అందించడం ద్వారా కళాశాల అభివృద్ధి కి ఎంతో తోడ్పడి నారు . వారి సేవలను గుర్తిస్తూ కళాశాల యాజమాన్యం వారి చిత్రపటం ఆవిష్కరణ కుటుంబ సభ్యుల అభిలాష మేరకు కళాశాల పాలక వర్గ మండలి సమావేశ మందిరం (Administrative block) నందు అధ్యక్షులు వారి పటానికి పూల మాల సమర్పణ తో ఆవిష్కరించడం జరిగింది . ఈ కార్య క్రమం కళాశాల అధికారులు శ్రీయుతులు నడింపల్లి సుబ్బా రాజు గారు( అధ్యక్షులు) ,శ్రీ D సత్య నారాయణ రాజు గారు ( పాలక వర్గ సభ్యులు) Dr కుమార శాస్త్రి గారు ( కళాశాల ప్రిన్సిపాల్) మరియు గిడుగు సూర్యనారాయణ గారు మనవలు ముని మనవలు సమక్షం లో పండుగ వాత వరణం లో జరిగినది కళాశాల యాజమాన్యం వారి సేవలను కొనియాడుతూ వారు ఎంతో సమర్థత తో వారు బాధ్యతలను నెరవేర్చిన నైపుణ్యం గురించి స్మరించు కోవడం జరిగింది

వారి కుటుంబ సభ్యులు అందరూ కళాశాల కు కృతజ్ఞతలు తెలుపుతూ ఒక లక్ష రూపాయలు విరాళం అందచేయడం జరిగింది్ధి

చర్చావేదిక : మార్చి 30 ( శనివారం) 3.00 PM
విద్యార్ధులలో సమకాలీన సమస్యలపట్ల అవగాహన కల్పించి public speaking skills ను పెంపొందించే ఉద్దేశ్యం తో ఊ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇంగ్లీషులో GVK memorial తెలుగులో GNR memorial గా ఇవి sponsor అవుతాయ .
టాపిక్ :Welfare & Development in modern statesఈనాటి ప్రజారాజ్యాలలో సంక్షేమం - అభివృద్ధి

National Library Week Celebrations
Library Anniversary Celebrations

GUEST LECTURES

Guest lecturer -5 delivered on 30-03-2024 at 11.00 AM in the college seminar hall by Prof.P.Janaki Ram, HOD Zoology, AU.

Mr. G.P.C.Prabhu, Entrepreneur visited on 04/11/2023.

Guest lecture series arranged by Alumni of our college by S.Bhaskara Rao, Retd. Scientist in BARC today i.e 07-10-2023 at 11.00AM.

Guest lecture Mr.G.Jagannadha Rao, on 16th Sept 2023 for the B.Sc students.

Orientation program delivered by smt GNK UMA organised by Department of Commerce on 5-09-2023.

Guest lecture by G.V.Prashant, on 2nd Sept 2023

//